Share News

అడ్డంగా నరికేస్తున్నారు

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:17 PM

అక్రమార్కులు చెట్లను అడ్డగా నరికేస్తున్నారు. అడిగేవారు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. దేవనకొండ-కర్నూలు రహదారిపై చెట్లను నరికేస్తుండటంతో పర్యావరణ ప్రేమికులు, వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు.

అడ్డంగా నరికేస్తున్నారు
కర్నూలు రహదారిలో నరికేసిన వృక్షాలు

దేవనకొండ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): అక్రమార్కులు చెట్లను అడ్డగా నరికేస్తున్నారు. అడిగేవారు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. దేవనకొండ-కర్నూలు రహదారిపై చెట్లను నరికేస్తుండటంతో పర్యావరణ ప్రేమికులు, వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌ విద్యుత్‌ కాంట్రాక్టర్లు ఇలా చేస్తున్నారని, చెట్లకు నష్టం కలగకుండా పనులు చేయాలంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:17 PM