Share News

ప్రధాని మోదీ గొప్ప దేశ సేవకుడు: బీజేపీ

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:11 AM

ప్రధాని మోదీ గొప్ప దేశసేవకుడు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ అన్నారు.

ప్రధాని మోదీ గొప్ప దేశ సేవకుడు: బీజేపీ
పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేస్తున్న నాయకులు

ఎమ్మిగనూరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ గొప్ప దేశసేవకుడు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ అన్నారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బువారం ర్పాటు చేసిన సేవా పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా మహిళా పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. నాయకులు గురురాజ దేశాయ్‌, కౌన్సిలర్‌ దయాసాగర్‌, నాయకులు లలిత్‌ జైన్‌, ఈరన్న, నారాయణ, వెంకటాద్రి, రాజశేఖర్‌, శివ, బడేసాబ్‌, వెంకటేశ్‌, శివదాసు, బజారి, రమేష్‌, మాజీ సర్పంచ్‌ రామన్న గౌడ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 12:11 AM