Share News

హెల్మెట్‌ ధరించాలి

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:00 AM

ద్విచక్ర వాహనాదరులు హెల్మెట్‌ ధరించాలని తాలుకా సీఐ నల్లప్ప సూచించారు.

హెల్మెట్‌ ధరించాలి
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు అందిస్తున్న సీఐ, ఎస్‌ఐ

ఆదోని రూరల్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాదరులు హెల్మెట్‌ ధరించాలని తాలుకా సీఐ నల్లప్ప సూచించారు. ఆదివారం ఎస్‌ఐ రామాంజనేయులు సిబ్బందితో కలిసి ఆదోని ఆస్పరి బైపాస్‌లో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ద్విచక్ర వహనాదారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని ఆదేశించారు.

Updated Date - Dec 15 , 2025 | 12:00 AM