వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను అందించండి
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:33 AM
పటమట రైతుబజారును శుక్రవారం నీతి అయోగ్ వైస్ చైర్మన్ సుమన్‌కుమార్ బెర్రి తన సతీమణి మైత్రేయి బెర్రితో కలిసి సందర్శించారు. వినియోగదార్లకు నాణ్యమైన కూరగా యలను, ఆకుకూరలు అందించాలని కోరారు.

వినియోగదారులకు
నాణ్యమైన కూరగాయలను అందించండి
నీతి అయోగ్ వైస్ చైర్మన్ సుమన్‌కుమార్ బెర్రి
పటమట, ఫిబ్రవరి 7 (ఆంధ్ర జ్యోతి): పటమట రైతుబజారును శుక్రవారం నీతి అయోగ్ వైస్ చైర్మన్ సుమన్‌కుమార్ బెర్రి తన సతీమణి మైత్రేయి బెర్రితో కలిసి సందర్శించారు. వినియోగదార్లకు నాణ్యమైన కూరగా యలను, ఆకుకూరలు అందించాలని కోరారు. మెరుగైన సేవలదించాలని రైతు బజారు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీవో శ్రీలత, డాట్మో మార్కెటింగ్ మంగమ్మ, ఏడీహెచ్ బాలాజీ, ఏడీఏ బి.వెంకటేశ్వరరావు, హెచ్‌వో బి.నీలిమా, ఎస్టేట్ అధికారి రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.