Share News

పురుషులు, మహిళల హాకీ జిల్లా జట్ల ఎంపిక

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:51 AM

మదనపల్లిలో ఈ నెల 16 నుంచి 19వరకు జరిగే 14వ ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ జూనియర్స్‌ హాకీ పురుషుల చాంపియన్‌షిప్‌కు జిల్లా పురుషుల జట్టును, ఈ నెల 27నుంచి 29 వరకు అనంతపురంలో జరిగే 14వ సబ్‌ జూనియర్స్‌ హాకీ మహిళల చాంపియన్‌ షిప్‌లో పాల్గొనే మహిళల జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ జనరల్‌ సెక్రటరీ కె.రాజశేఖర్‌ తెలిపారు.

పురుషులు, మహిళల హాకీ జిల్లా జట్ల ఎంపిక

పురుషులు, మహిళల హాకీ జిల్లా జట్ల ఎంపిక

లబ్బీపేట, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మదనపల్లిలో ఈ నెల 16 నుంచి 19వరకు జరిగే 14వ ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ జూనియర్స్‌ హాకీ పురుషుల చాంపియన్‌షిప్‌కు జిల్లా పురుషుల జట్టును, ఈ నెల 27నుంచి 29 వరకు అనంతపురంలో జరిగే 14వ సబ్‌ జూనియర్స్‌ హాకీ మహిళల చాంపియన్‌ షిప్‌లో పాల్గొనే మహిళల జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ జనరల్‌ సెక్రటరీ కె.రాజశేఖర్‌ తెలిపారు. రెండు జట్లు ఎంపికను సింగ్‌నగర్‌లోని ఎంబీపీ స్టేడియంలో నిర్వ హించామని తెలి పారు. పురుషుల జట్టుకు జై భారతి ట్రస్ట్‌ టీ షర్టులను స్పాన్సర్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jan 12 , 2025 | 12:51 AM