Share News

10న అంగన్వాడీ సమస్యలపై మహాధర్నా

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:56 AM

అంగన్వాడీల సమస్యలపై మార్చి 10న నగరంలో ‘మహాధర్నా’ చేపడుతున్నట్టు సీఐటీ యూ, ఏఐటీయూసీ, ఐఎ్‌ఫటీయూ అనుబంధ సంఘాల అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్ల నేతలు పేర్కొన్నారు.

10న అంగన్వాడీ సమస్యలపై మహాధర్నా

గాంధీనగర్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీల సమస్యలపై మార్చి 10న నగరంలో ‘మహాధర్నా’ చేపడుతున్నట్టు సీఐటీ యూ, ఏఐటీయూసీ, ఐఎ్‌ఫటీయూ అనుబంధ సంఘాల అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్ల నేతలు పేర్కొన్నారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ప్రెస్‌మీట్‌లో ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. అంగన్వాడీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కె.సుబ్బరావమ్మ, ఎన్‌సీహెచ్‌.సుప్రజ, ఎస్‌.మంజుల, జి.భారతీ, సీహెచ్‌.విజయదుర్గ, వీఆర్‌.జ్యోతి మాట్లాడారు.

Updated Date - Feb 24 , 2025 | 12:56 AM