గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:54 AM
జయమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో గురువారం గ్యాస్ సిలిండరు పేలి భారీగా మంటలు వ్యాపించాయి.

మచిలీపట్నం టౌన్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మూడు స్తంభాల సెంటర్ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం సమీపంలో జయమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో గురువారం గ్యాస్ సిలిండరు పేలి భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇం ట్లో సామాను మొత్తం కాలిపోయాయి. కూలి పనులు చేసుకుని జీవించే జయమ్మ కట్టుబట్టలతో మిగిలింది.