Tirumala visit: శ్రీవారి సేవలో కర్ణాటక, ఒడిశా గవర్నర్లు
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:45 AM
తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల గవర్నర్లు థావర్
తిరుమల, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల గవర్నర్లు థావర్ చంద్ గెహ్లోత్, కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వారిని వేదపండితులు ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.