Share News

సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:54 PM

మం డలంలోని కోసువారి పల్లెలో తొమ్మిది రోజు ల పాటు వైభ వోపే తంగా సాగిన ప్రసన్న వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం పుష్పయాగంతో ముగిసా యి.

 సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం
శ్రీవారి పుష్పయాగం

తంబళ్లపల్లె, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మం డలంలోని కోసువారి పల్లెలో తొమ్మిది రోజు ల పాటు వైభ వోపే తంగా సాగిన ప్రసన్న వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం పుష్పయాగంతో ముగిసా యి. సాయంత్రం 5 గంటల నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను పట్టువ సా్త్రలు, ఆభరణాలతో అలం కరించి పుష్పయాగం కనులపం డువగా నిర్వహిం చారు. ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పుష్ఫయాగ ఉత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించు కున్నారు. ఏఈవో గోపినాఽథ్‌, ఉపప్రధాన అర్చకులు సిబ్బంది నగేష్‌, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:54 PM