Share News

పాఠశాల విద్యాశాఖ నాన టీచింగ్‌ స్టాఫ్‌ జిల్లా కార్యవర్గం ఏర్పాటు

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:11 AM

ఉమ్మడి కడప జిల్లా స్కూల్‌ ఎడ్యుకేషన డిపార్ట్‌మెంట్‌ నానటీచింగ్‌ స్టాఫ్‌ జిల్లా సంఘం నూతన కార్యవర్గం ఏ ర్పాటైంది.

పాఠశాల విద్యాశాఖ నాన టీచింగ్‌ స్టాఫ్‌ జిల్లా కార్యవర్గం ఏర్పాటు
నూతన కార్యవర్గం ఇదే...

కడప ఎడ్యుకేషన, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కడప జిల్లా స్కూల్‌ ఎడ్యుకేషన డిపార్ట్‌మెంట్‌ నానటీచింగ్‌ స్టాఫ్‌ జిల్లా సంఘం నూతన కార్యవర్గం ఏ ర్పాటైంది. ఈ సంఘానికి ఎలక్షన ఆఫీసర్‌గా శ్యామ్‌, ఎలక్షన అబ్జర్వర్‌గా బలరాం, అసిస్టెంట్‌ ఎలక్షన ఆఫీసర్‌గా లోకేశ్వర్‌రెడ్డి వ్య వహరించారు.నానటీచింగ్‌ స్టాఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎం.రమేష్‌ (సీనియర్‌ అసిస్టెంట్‌ డీఈఓ ఆఫీస్‌, కడప) జిల్లా ప్రధాన కార్యదర్శిగా కె.సాయి ఫణీంద్ర, (జూనియర్‌ అసిస్టెంట్‌, డీఈఓ ఆఫీస్‌, కడప) ఎంపికయ్యారు. కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:12 AM