ప్రజా సమస్యలపై అధికారలు చొరవ చూపాలి: కె.కె చౌదరి
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:08 PM
ప్రజా సమస్యలపై అధికారలు చొ రవ చూపాలని రాష్ట్ర ఖాధి, గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన కె.కె.చౌదరి పేర్కొన్నారు.

రైల్వేకోడూరు రూరల్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై అధికారలు చొ రవ చూపాలని రాష్ట్ర ఖాధి, గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన కె.కె.చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్ర జా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను విని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారించాలని కోరారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీల్లో కార్యకర్తలకు సీఎం అవకాశం కల్పిస్తారన్నారు.