Share News

Janasena: లోక్‌సభ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ చైర్మన్‌గా బాలశౌరి

ABN , Publish Date - May 15 , 2025 | 04:13 AM

జనసేన పార్టీ ఎంపీ బాలశౌరిని లోక్‌సభ సబార్డినేట్‌ లేజిస్లేషన్‌ కమిటీ చైర్మన్‌గా స్పీకర్‌ ఓం బిర్లా నియమించారు. 15 మంది సభ్యులతో ఉండే ఈ కమిటీలో ప్రస్తుతం 13 మందిని నామినేట్‌ చేశారు.

Janasena: లోక్‌సభ సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమిటీ చైర్మన్‌గా బాలశౌరి

న్యూఢిల్లీ, మే 14(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ సబార్డినేట్‌ లేజిస్లేషన్‌ కమిటీ చైర్మన్‌గా జనసేన ఎంపీ బాలశౌరి నియమితులయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 15మంది సభ్యులకు గానూ 13మందిని స్పీకర్‌ నామినేట్‌ చేయగా 2 ఖాళీలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:13 AM