Share News

Minister Satyakumar: హింసాత్మక చర్యలకు జగన్‌ మద్దతు

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:56 AM

రాజకీయాల్లో హింసాత్మక చర్యలకు పాలుపడటంలో తప్పేమీలేదని జగన్‌చేసిన వ్యాఖ్యల్ని ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ తీవ్రంగా ఖండించారు

Minister Satyakumar: హింసాత్మక చర్యలకు జగన్‌ మద్దతు

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): రాజకీయాల్లో హింసాత్మక చర్యలకు పాలుపడటంలో తప్పేమీలేదని జగన్‌చేసిన వ్యాఖ్యల్ని ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ తీవ్రంగా ఖండించారు. జగన్‌ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని బహిరంగంగా చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు. జగన్‌ తన సైకో నైజాన్ని వెల్లడించుకుని తనను రప్పా, రప్పా రెడ్డిగా ఆవిష్కరించుకున్నారని అన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 03:56 AM