Share News

CPS employees: సీపీఎస్‌ ఉద్యోగులకు ‘పెట్టుబడి’ ఆప్షన్లు

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:17 AM

సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రతినెలా వారి జీతం నుంచి 10శాతం సొమ్మును కంట్రిబ్యూటరీ పెన్షన్‌ ఫండ్‌ పేరుతో మినహాయిస్తారు. దీనికి ప్రభుత్వం మరో 10 శాతాన్ని కలుపుతుంది.

CPS employees: సీపీఎస్‌ ఉద్యోగులకు ‘పెట్టుబడి’ ఆప్షన్లు

అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ ఉద్యోగులకు వారి ఫండ్‌ను ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.జానకి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రతినెలా వారి జీతం నుంచి 10శాతం సొమ్మును కంట్రిబ్యూటరీ పెన్షన్‌ ఫండ్‌ పేరుతో మినహాయిస్తారు. దీనికి ప్రభుత్వం మరో 10 శాతాన్ని కలుపుతుంది. ఈ మొత్తం సొమ్మును ఇప్పటి వరకు ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, యూటీఐ పెట్టుబడి ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసేవారు. కానీ, ఇప్పుడు ఉద్యోగి తన ఇష్టప్రకారం ప్రైవేట్‌ పెట్టుబడి సాధనాలతో సహా ఇతర ప్రభుత్వ సాధనాల్లోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు ఈ ఎంపిక చేసుకోవచ్చు. ఏ పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోని ఉద్యోగుల ఫండ్‌ను డిఫాల్ట్‌గా ఉన్న ఎల్‌ఐసీ, యూటీఐ, ఎస్‌బీఐ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు.

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ

For National News And Telugu News

Updated Date - Feb 26 , 2025 | 05:17 AM