Share News

Tirumala: తిరుమలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ABN , Publish Date - Jun 20 , 2025 | 05:50 AM

ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్పులను తిరుమలలోని అశ్విని ఆస్పత్రి సర్కిల్‌ వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు.

Tirumala: తిరుమలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

  • సేవలను ప్రారంభించిన టీటీడీ అదనపు ఈవో

తిరుమల, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సేవలను గురువారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్పులను తిరుమలలోని అశ్విని ఆస్పత్రి సర్కిల్‌ వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు.

Updated Date - Jun 20 , 2025 | 05:50 AM