Share News

Tirumala Darshan: శ్రీవారి సేవలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి

ABN , Publish Date - May 13 , 2025 | 04:38 AM

ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రబాబు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేవీ అరవింద్‌ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.

Tirumala Darshan: శ్రీవారి సేవలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి

తిరుమల, మే12(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రబాబు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేవీ అరవింద్‌ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 04:38 AM