FASTag Mandatory for Tirumala Vehicles: 15 నుంచి ఫాస్టాగ్ ఉంటేనే తిరుమలకు
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:30 AM
తిరుమలకు ప్రయాణించే వాహనాలకు ఇక నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి. ఆగస్టు 15 వేకువజాము..
తిరుమల, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): తిరుమలకు ప్రయాణించే వాహనాలకు ఇక నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి. ఆగస్టు 15 వేకువజాము 3 గంటల నుంచి దీనిని అమలు చేస్తారు. ఫాస్టాగ్ లేని వాహనాలను అలిపిరి టోల్‌గేట్‌లో ఆపేస్తారు. ఫాస్టాగ్ లేకుండా వచ్చిన వాహనదారులు ఇబ్బంది పడకుండా ఇక్కడి పొల్యూషన్ కౌంటర్ వద్ద ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.