Share News

హుషారుగా హాకీ...

ABN , Publish Date - Feb 27 , 2025 | 12:54 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ హాకీ టోర్న మెంట్‌ బుధవారం 12వ రోజు హుషారుగా సాగింది. ఉదయం నుం చి సాయంత్రం వరకు వివిఽధ రాష్ట్రాల పురుషుల జట్లకు సంబంధించి మొ త్తం 3 మ్యాచ్‌లు జరిగాయి. సెంట్రల్‌

హుషారుగా హాకీ...
టోర్నమెంట్‌లో తలపడుతున్న క్రీడాకారులు

12వ రోజుకు ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ హాకీ టోర్నమెంట్‌

కలెక్టరేట్‌ (కాకినాడ), ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ హాకీ టోర్న మెంట్‌ బుధవారం 12వ రోజు హుషారుగా సాగింది. ఉదయం నుం చి సాయంత్రం వరకు వివిఽధ రాష్ట్రాల పురుషుల జట్లకు సంబంధించి మొ త్తం 3 మ్యాచ్‌లు జరిగాయి. సెంట్రల్‌ సెక్రటేరియట్‌, ఆర్‌ఎస్బీ కన్పూర్‌ పురుషుల క్వాటర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సెంట్రల్‌ సెక్రటేరియట్‌ 3-1 తేడాతో విజయం సాధించి ంది. హర్యానా సెక్రటేరియట్‌, మహారాష్ట్ర సెక్రటేరియట్‌ పురుషుల జట్ల మధ్య జరిగిన క్వాటర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో హర్యానా సెక్రటేరియ ట్‌ 7-1 తేడాతో విజయం సాధించింది. ఒడిస్సా సెక్రటేరియట్‌, చత్తీస్‌ఘడ్‌ సెక్రటేరియట్‌ జట్ల మధ్య జరిగిన క్వాటర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఒడి స్సా సెక్రటేరియట్‌ 4-1 తేడాతో విజయం సాధించింది. డీఎస్‌డీవో శ్రీనివాస్‌కుమార్‌, హాకీ కోచ్‌ రవిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2025 | 12:54 AM