Share News

ఎన్నికల నియమావళికి లోబడి పని చేయాలి: జేసీ

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:38 AM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ నియమావళికి లోబడి పని చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చినరా ముడు అన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాల యంలో తహశీల్దార్‌ ఎ.అజయ్‌బాబు అధ్యక్ష తన జరిగిన సమావేశంలో ఆయన ఎన్నికల నియమావళిపై అనుసరించాల్సిన విధి విధా నాలను వీఆర్వోలకు వివరించారు.

ఎన్నికల నియమావళికి లోబడి పని చేయాలి: జేసీ
అంగన్‌ఫుడ్‌ ఫ్యాక్టరీలో నిర్వాహకులతో మాట్లాడుతున్న జేసీ చినరాముడు

గోపాలపురం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ నియమావళికి లోబడి పని చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చినరా ముడు అన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాల యంలో తహశీల్దార్‌ ఎ.అజయ్‌బాబు అధ్యక్ష తన జరిగిన సమావేశంలో ఆయన ఎన్నికల నియమావళిపై అనుసరించాల్సిన విధి విధా నాలను వీఆర్వోలకు వివరించారు. అనంతరం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణ పనులు పరిశీలించి అంగన్‌ఫుడ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ విస్తరణకు యాజమాన్యం ఫోరం-బీ దరఖాస్తును పరిశీ లించారు. ఆయన వెంట ఆర్డీవో డాక్టర్‌ రాణి సుస్మిత, వీఆర్వో మురళీ తదితరులున్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:38 AM