Share News

సినీ దర్శకుడు పరశురామ్‌ పూజలు

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:20 AM

గొల్లప్రోలు రూరల్‌, జనవరి 17(ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి అపర్ణా సమేత నాగేశ్వరస్వామి ఆల యాన్ని ప్రముఖ సినీ దర్శకుడు పరశురామ్‌ సందర్శించారు. సతీసమేతంగా అపర్ణాదేవిని దర్శించుకుని సహస్ర నామ కుంకుమార్చన నిర్వహించారు. క్షేత్రప్రాశస్త్యాన్ని వేదపండితుడు ఆ

సినీ దర్శకుడు పరశురామ్‌ పూజలు
తాటిపర్తిలో పరశురామ్‌కు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న దృశ్యం

గొల్లప్రోలు రూరల్‌, జనవరి 17(ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి అపర్ణా సమేత నాగేశ్వరస్వామి ఆల యాన్ని ప్రముఖ సినీ దర్శకుడు పరశురామ్‌ సందర్శించారు. సతీసమేతంగా అపర్ణాదేవిని దర్శించుకుని సహస్ర నామ కుంకుమార్చన నిర్వహించారు. క్షేత్రప్రాశస్త్యాన్ని వేదపండితుడు ఆకొండి వెంకటేశ్వరశర్మ, ప్రధాన అర్చకుడు ప్రభాకరశాస్త్రి వివరించి ఆశీర్వచనాలు పలికా రు. ఆలయ కమిటీ చైర్మన్‌ కుంపట్ల సత్యనారాయణ పరశురామ్‌ దంపతులను శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు, అమ్మవారి కుంకుమను అందజేశారు. వారి వెంట జనసేన మండలాధ్య క్షుడు అమరాది వల్లీ రామకృష్ణ, కమిటీ సభ్యు లు చెరుకు శ్రీను, అడపా నూకరాజు ఉన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 12:20 AM