Share News

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అడబాల

ABN , Publish Date - Jan 21 , 2025 | 11:57 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అడబాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామానికి చెందిన ఆయన 1994లో బీజేపీలో చేరారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనేక పదవులు నిర్వర్తించారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అడబాల

అమలాపురం టౌన్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అడబాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామానికి చెందిన ఆయన 1994లో బీజేపీలో చేరారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనేక పదవులు నిర్వర్తించారు. అమలాపురం అసెంబ్లీ కన్వీనర్‌గా రెండు సార్లు పనిచేశారు. రాష్ట్ర కిసాన్‌ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. ఆయన ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 21 , 2025 | 11:57 PM