TTD: రేపు డయల్ యువర్ టీటీడీ ఈవో
ABN , Publish Date - May 23 , 2025 | 05:50 AM
తిరుమలలో శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించబడుతుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలు, ఫిర్యాదులపై టీటీడీ ఈవో శ్యామలరావుతో నేరుగా ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. 0877 2263261 నంబరులో సంప్రదించవచ్చు.
తిరుమల, మే 22 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరుగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలు, సూచనలు, ఫిర్యాదులపై టీటీడీ ఈవో శ్యామలరావుతో నేరుగా ఫోన్‌లో మాట్లాడవచ్చు. దీని కోసం భక్తులు 0877 2263261 నంబరులో సంప్రదించాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News