Share News

చేపలు అ‘ధర’హో

ABN , Publish Date - Feb 24 , 2025 | 01:46 AM

‘బర్డ్‌ ఫ్లూ’ ప్రభావంతో చికెన్‌ కొనుగోళ్లు పడిపోయాయి. చేపలకు గిరాకీ పెరిగింది. దీంతో చేపల రకాలను బట్టి కిలోపై రూ.30 నుంచి రూ.వంద వరకు ధరలు పెరిగాయి. అయినా కొనుగోళ్లు తగ్గలేదు.

చేపలు అ‘ధర’హో

‘బర్డ్‌ ఫ్లూ’ ప్రభావంతో చికెన్‌ కొనుగోళ్లు పడిపోయాయి. చేపలకు గిరాకీ పెరిగింది. దీంతో చేపల రకాలను బట్టి కిలోపై రూ.30 నుంచి రూ.వంద వరకు ధరలు పెరిగాయి. అయినా కొనుగోళ్లు తగ్గలేదు. ఆదివారం తిరుపతిలోని చేపల దుకాణాలు రద్దీగా కనిపించాయి. చికెన్‌ ధర తగ్గినా.. కొనేవాళ్లు లేక దుకాణాలు వెలవెలపోయాయి.

- తిరుపతి(లీలామహల్‌), ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 24 , 2025 | 01:46 AM