Share News

Chalasani Anjaneyulu: అఖిల భారత డెయిరీ స్టీరింగ్‌ కమిటీలో సభ్యుడిగా చలసాని

ABN , Publish Date - May 31 , 2025 | 04:42 AM

కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) చైర్మన్ చలసాని ఆంజనేయులు అఖిల భారత డెయిరీ స్టీరింగ్ కమిటీలో స్థానం పొందారు. రైతులకు అందించిన సేవలకు ఈ గుర్తింపు లభించింది.

Chalasani Anjaneyulu: అఖిల భారత డెయిరీ స్టీరింగ్‌ కమిటీలో సభ్యుడిగా చలసాని

కృష్ణా మిల్క్‌ యూనియన్‌కు అరుదైన గౌరవం

విజయవాడ(చిట్టినగర్‌), మే 30(ఆంధ్రజ్యోతి): సహకార భారతి ఆధ్వర్యంలో ఏర్పాటైన అఖిల భారత డెయిరీ స్టీరింగ్‌ కమిటీలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌ (విజయా డెయిరీ) చైర్మన్‌ చలసాని ఆంజనేయులుకు స్థానం దక్కింది. రైతులకు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం లభించింది. ఆంజనేయులును ఆంధ్రప్రదేశ్‌ సహకార భారతి అధ్యక్షుడు అడ్డూరి శ్రీనివా్‌సతోపాటు, కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, అధికారులు, సిబ్బంది అభినందించారు. అడ్డూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ నెల 24న గుజరాత్‌లో జరిగిన ఆల్‌ ఇండియా సహకార భారతి కాన్ఫరెన్స్‌లో కృష్ణా మిల్క్‌ యూనియన్‌విజయగాధను ప్రదర్శించారన్నారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 04:42 AM