Share News

Healthcare Association: అప్నా నూతన అధ్యక్షుడిగా ఏవీ సుబ్బారెడ్డి

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:48 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ అండ్‌ నర్సింగ్‌హోమ్స్‌ అసోసియేషన్‌ (అప్నా) నూతన అధ్యక్షుడిగా మదనపల్లెకు చెందిన డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. ఈసందర్భంగా హార్సిలీహిల్స్‌లో రెండు రోజుల పాటు అప్నా సమావేశాలు నిర్వహించారు

Healthcare Association: అప్నా నూతన అధ్యక్షుడిగా ఏవీ సుబ్బారెడ్డి

బి.కొత్తకోట, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ అండ్‌ నర్సింగ్‌హోమ్స్‌ అసోసియేషన్‌ (అప్నా) నూతన అధ్యక్షుడిగా మదనపల్లెకు చెందిన చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్‌ ఏవీ సుబ్బారెడ్డి ఎంపికయ్యారు. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో అప్నా సమావేశాలు రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈసందర్భంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.

Updated Date - Apr 21 , 2025 | 04:49 AM