Goa Governor: గోవా గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు

ABN, Publish Date - Jul 26 , 2025 | 12:37 PM

Goa Governor: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు.

Ashok Gajapathi: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఇతర టీడీపీ ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. పొత్తులో భాగంగా ఆయనకు ఇటీవల కేంద్రం గవర్నర్ పదవి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు.

Updated at - Jul 26 , 2025 | 12:38 PM