Share News

Cyclone Montha: మొంథా తుఫాను ఎఫెక్ట్.. ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:15 PM

మొంథా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తవుతోంది. తుఫానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోంది. మొంథా తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్టు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు.

Cyclone Montha: మొంథా తుఫాను ఎఫెక్ట్.. ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం
Cyclone Montha news today

మొంథా తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల యంత్రాంగం అప్రమత్తవుతోంది. తుఫానును సమర్థంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోంది. మొంథా తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టినట్టు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. సంస్థ పరిధిలోని 11 జిల్లాలలో డివిజన్ వారీగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఉద్యోగులకు ఎప్పటికప్పుడు టెలీకాన్ఫెరెన్స్ ల ద్వారా సూచనలు చేస్తున్నట్టు తెలిపారు (Andhra Pradesh cyclone alert).


సంస్థ పరిధిలోని అన్ని జిల్లాలలో డివిజన్, సెక్షన్ స్థాయి వరకు అధికారులందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు (Cyclone Montha latest update). తుఫాను సహాయక కేంద్రాలు, హాస్పిటళ్లు, సెల్ టవర్లు వంటి అత్యవసర సేవలకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. 27, 28, 29 తేదీల్లో ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్టు తెలిపారు. తెగిపోయిన వైర్లు, స్తంభాల దగ్గర ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్ సమస్యల కోసం 1912 నంబర్‌కు సమాచారమివ్వాలని సూచించారు.


మొంథా తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్లు

  • విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం - 8331018762

  • కాకినాడ - 9493178718

  • పెద్దాపురం - 9059034479

  • జగ్గంపేట - 9490610096

  • అమలాపురం - 9490610101

  • రామచంద్రపురం - 9493178821

  • రాజమహేంద్రవరం రూరల్ - 9490610003

  • రాజమహేంద్రవరం టౌన్ - 9490610855

  • నరసాపురం - 7382050943

  • నరసాపురం - 9490610151

  • భీమవరం - 9490610143

  • ఏలూరు - 9440904037

  • జంగారెడ్డిగూడెం - 9491030712

  • అనకాపల్లి - 9490610023

  • కశింకోట - 8333811271

  • కశింకోట - 8333811272

  • నర్సీపట్నం - 9491030723

  • పాడేరు - 9440812511

  • రంపచోడవరం - 9059194449

  • విశాఖపట్నం

  • జోన్–I - 9490610018

  • జోన్–II - 9490610020

  • జోన్–III - 9491030721

  • శ్రీకాకుళం - 9440635529

  • టెక్కలి - 9490610050

  • పలాస - 7396615568

  • పలాస - 6281655632

  • పలాస - 9550568756

  • పలాస - 7981310114

  • పాలకొండ - 8332843546

  • పార్వతీపురం - 9492016109

  • విజయనగరం టౌన్ - 8465090654

  • విజయనగరం రూరల్ - 8332826430


ఇవి కూడా చదవండి..

shocking incident: వామ్మో.. కుక్కర్‌ను అలా ఓపెన్ చేస్తే పేలిపోతుందా? షాకింగ్ వీడియో వైరల్..


Optical Illusion Test: మీ కళ్లు, షార్ప్ అయితే.. ఈ ఆక్టోపస్‌ల మధ్యలోనున్న చేపను 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 26 , 2025 | 05:55 PM