Share News

Andhra Pradesh: ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:02 PM

Andhra Pradesh: ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh:   ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం
Andhra Pradesh Inter Exams

Andhra Pradesh: ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనుంది.

Updated Date - Jan 08 , 2025 | 01:06 PM