UREA: యూరియా కోసం రైతుల ఆందోళన
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:22 AM
రైతులకు యూరియా సరఫ రా చేయాలని కోడిపల్లి గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం రైతులు ధర్నా చేపట్టారు.
అగళి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రైతులకు యూరియా సరఫ రా చేయాలని కోడిపల్లి గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం రైతులు ధర్నా చేపట్టారు. రైతులు మాట్లాడుతూ యూరియావల్ల వరి అధిక దిగుబడి వస్తుందని, యూరియా లేకపోవడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఎరువుల దు కాణంలో కూడా ఎక్కడా లేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మండలానికి యూరియా వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.