Share News

sprorts జిల్లా మహిళల క్రికెట్‌ జట్టు ఎంపిక

ABN , Publish Date - Aug 11 , 2025 | 01:56 AM

జిల్లా సీనియర్‌ మహిళల క్రికెట్‌ జట్టును ఎంపిక చేశారు. ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం సెలెక్షన్స నిర్వహించారు.

sprorts జిల్లా మహిళల క్రికెట్‌ జట్టు ఎంపిక

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా సీనియర్‌ మహిళల క్రికెట్‌ జట్టును ఎంపిక చేశారు. ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం సెలెక్షన్స నిర్వహించారు.


జట్టులో హరిత (కెప్టెన), నేహ, గీతిక, ఛాయాశ్రీ, హన్సిరెడ్డి, చక్రిక, మాన్విత, హిమవర్షిణి, ధారామోహన (అనంతపురం), అర్షియానేహ, తేజశ్విని (కదిరి), మహిత (హిందూపురం), నందిని, అమూల్య, తరున్నమ్‌ బేగం (గుంతకల్లు), నాగజ్యోతి (ధర్మవరం)తోపాటు స్టాండ్‌బైలుగా చైత్ర, ఆంచల్‌యాదవ్‌, స్వాతి, కాత్యాయణి, అనూషాశ్రీ, కోచగా యమున ఎంపికయ్యారని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి భీమలింగారెడ్డి తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Aug 11 , 2025 | 01:56 AM