sports రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జిల్లాకు పతకాలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:59 AM
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జి ల్లాకు పతకాలు దక్కా యి. గుంటూరు ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌లో ఆదివారం 6వ ఆంధ్రప్రదేశ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్-2025 పోటీలు జరిగాయి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 200మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.
అనంతపురం క్లాక్‌టవర్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జి ల్లాకు పతకాలు దక్కా యి. గుంటూరు ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌లో ఆదివారం 6వ ఆంధ్రప్రదేశ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్-2025 పోటీలు జరిగాయి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 200మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.
నగరంలోని ఏ1 చెస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు అండర్-14 ఓపెన విభాగంలో రన్నర్‌పగా జొన్నలగడ్డ నితీ్‌షచౌదరి, అండర్-10 బాలికల విభాగంలో జనని 6వస్థానం, అండర్-6 బాలికల విభాగంలో వేదశ్రీ రెడ్డి 6వ స్థానం, అండర్-8 ఓపెన విభాగంలో అన్విత 10వ స్థానం, నిహాల్ నయనంజన 14వ స్థానంలో పతకాలు సాధించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..