CMRF cheque సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ
ABN , Publish Date - Jan 24 , 2025 | 01:24 AM
వజ్రకరూరు మండలం గడేహోతూరుకు చెందిన ధర్మతేజకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.1.64లక్షలు మంజూరయ్యాయి.
ఉరవకొండ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు మండలం గడేహోతూరుకు చెందిన ధర్మతేజకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.1.64లక్షలు మంజూరయ్యాయి.
ఇందుకు సంబంధించిన చెక్కును టీడీపీ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు అనంతపురంలోని రాంనగర్‌లో గల తన నివాసంలో గురువారం లబ్ధిదారుడికి పంపిణీ చేశారు. ప్రభుత్వ అందజేసే సాయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. టీడీపీ నాయకులు వన్నూరుస్వామి, భీమలింగప్ప, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..