ఈ సర్కస్‌లో ఏమేం వింతలున్నాయో చూడండి..
ABN, Publish Date - Mar 06 , 2024 | 11:59 AM
హైదరాబాద్: ప్రస్తుతం డిజిటల్ యుగంలో వినోదం కోసం థియేటర్లు, పబ్‌లకు వెళుతున్నారు. బిజీ లైఫ్‌లో రెండున్నర గంటలపాటు సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వినోదం అంటే.. ఆటలు.. ఏడాదిలో ఒకసారి ఊర్లలో జరిగే జాతరలు, ఎగ్జిబిషన్లు.. అప్పుడప్పుడు జరిగే సర్కస్‌లు.
హైదరాబాద్: ప్రస్తుతం డిజిటల్ యుగంలో వినోదం కోసం థియేటర్లు, పబ్‌లకు వెళుతున్నారు. బిజీ లైఫ్‌లో రెండున్నర గంటలపాటు సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వినోదం అంటే.. ఆటలు.. ఏడాదిలో ఒకసారి ఊర్లలో జరిగే జాతరలు, ఎగ్జిబిషన్లు.. అప్పుడప్పుడు జరిగే సర్కస్‌లు. ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన సర్కస్ ఇప్పుడు కళ తప్పుతోంది. పొట్టకూటికోసం ఎక్కడెక్కడినుంచో వచ్చిన కళాకారులు ప్రాణాలను పణంగా పెట్టి విన్యాసాలు చేస్తుంటారు. కానీ ఇప్పటి తరానికి ఇవేమీ తెలియవు. అలాంటి వారికి అసలైన వినోదం అందించేందుకు 104 ఏళ్ల చరిత్ర ఉన్న గ్రేట్ బొంబే సర్కస్ హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సర్కస్‌లో ఏమేం వింతలున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 06 , 2024 | 11:59 AM