త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..

ABN, Publish Date - Feb 02 , 2024 | 01:16 PM

ABN Digital: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ముడిచమురు ధరలు దిగిరావడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వాహన ఇంధనాల రిటైల్ అమ్మకాలపై మార్చిన్లు గత కొన్ని వారాలుగా మెరుగుపడ్డాయని ఇక్రా నివేదిక తెలిపింది.

ABN Digital: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ముడిచమురు ధరలు దిగిరావడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వాహన ఇంధనాల రిటైల్ అమ్మకాలపై మార్చిన్లు గత కొన్ని వారాలుగా మెరుగుపడ్డాయని ఇక్రా నివేదిక తెలిపింది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ఓఎంసీలవద్ద నికరంగా పెట్రోల్ లీటరుకు రూ. 11. డీజిల్‌పై లీటరుకు రూ. 6 ఎక్కువగా ఉంది. 2023 సెప్టెంబర్‌లో భారీగా క్షీణించిన తర్వాత గత కొన్ని నెలల్లో పెట్రోల్ మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడ్డాయి. 2023 అక్టోబర్ వరకు డీజిల్ మార్జిన్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నవంబర్ నుంచి సానుకూలంగా మారాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 02 , 2024 | 01:17 PM