నిమిషానికి రూ. 5.85 లక్షలు సంపాదించే ఒకే ఒక్కడు..
ABN, Publish Date - Mar 12 , 2024 | 01:13 PM
కుబేరుడి ఆకారాన్ని అందరం చూసి ఉండకపోవచ్చు. కానీ అపర కుబేరుడి అవతారం మాత్రం ఇక్కడే చూడగలం. డబ్బును అడ్డగోలుగా సంపాదించే ఒకే ఒక్క సంపన్నుడు ఒకే ఒక్కడు. ఆయనే ఎలన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎలన్ మస్క్..
ABN Digital: కుబేరుడి ఆకారాన్ని అందరం చూసి ఉండకపోవచ్చు. కానీ అపర కుబేరుడి అవతారం మాత్రం ఇక్కడే చూడగలం. డబ్బును అడ్డగోలుగా సంపాదించే ఒకే ఒక్క సంపన్నుడు ఒకే ఒక్కడు. ఆయనే ఎలన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఎలన్ మస్క్.. నిముషానికి రూ. 5.85 లక్షలు సంపాదిస్తున్నారు. మిలయనీర్ మస్క్ ప్రతి నిముషానికి దాదాపు రూ. 5.85 లక్షలు, ప్రతి గంటకు రూ. 3.5 కోట్లు.. ప్రతి రోజూ రూ. 84 కోట్లు, వారానికి రూ. 590 కోట్లు సంపాదిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 12 , 2024 | 01:13 PM