వాటితో ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు..

ABN, Publish Date - Mar 12 , 2024 | 01:42 PM

దోరగా వేగటానికి.. ఈజీగా రావడానికి నాన్ స్టిక్ పెనం వాడుతున్నారా? అయితే మీ పని అయిపోయినట్టే.. ఇకపై వాటిని పక్కన పెట్టేయండి.. అర్జెంట్‌గా ఇనుపపెనం వాడండి. బతికిపోతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ABN Digital: దోరగా వేగటానికి.. ఈజీగా రావడానికి నాన్ స్టిక్ పెనం వాడుతున్నారా? అయితే మీ పని అయిపోయినట్టే.. ఇకపై వాటిని పక్కన పెట్టేయండి.. అర్జెంట్‌గా ఇనుపపెనం వాడండి. బతికిపోతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్ స్టిక్ పెనంపై దోశలు అంటుకోకుండా వస్తాయి.. కానీ ఆరోగ్యానికి మాత్రం అంటించిపారేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాన్ స్టిక్ వలన ప్రమాదాలు కూడా లెక్కకు మించి ఉన్నాయి. నాన్ స్టిక్ వంట సామానులలో వంటల నుంచి విషవాయులు రావచ్చు.. అది క్యాన్సర్‌కు కారణమవుతాయి. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 12 , 2024 | 01:42 PM