Indian Spices: భారతీయ మసాలాలు సేఫ్ భయపడొద్దు..!

ABN, Publish Date - May 24 , 2024 | 01:23 PM

భారత్‌లో తయారవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలు సురక్షితమని ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆప్ ఇండియా స్పష్టం చేసింది. అందులో ఎటువంటి హానికర రసాయనాలు ఏమీ లేవని పేర్కొంది.

నేపాల్ సైతం ఈ మసాలాలను నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తుంది. దీంతో ఈ రెండు కంపెనీలు తయారు చేస్తున్న మసాలాలను ఫూడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆప్ ఇండియా పరీక్షించింది. అనంతరం ఈ రెండు మసాలాల్లో ఏ ఎటువంటి హానికర రసాయనాలు లేవని పుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆప్ ఇండియా స్పష్టం చేసింది.


భారత్‌లో తయారవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలు సురక్షితమని ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆప్ ఇండియా స్పష్టం చేసింది. అందులో ఎటువంటి హానికర రసాయనాలు ఏమీ లేవని పేర్కొంది. ఈ రెండు మసాలాల్లో ఇథలిన్ ఆక్సైడ్ అనే హానికర రసాయనం మోతాదుకు మించి ఉందని.. ఈ నేపథ్యంలో వీటిని హాంకాంగ్, సింగపూర్ దేశాలు నిషేధించాయి. అలాగే అస్ట్రేలియా, న్యూజిలాండ్ సైతం ఈ మాసాలాలోని మిశ్రమాన్ని పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపాయి.

Updated at - May 25 , 2024 | 05:35 PM