నూతన సంవత్సరం..తొలి ఉషోదయం

ABN, Publish Date - Jan 01 , 2024 | 01:46 PM

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తొలి సూర్యోదయాన్ని చేసేందుకు పర్యాటకులు పూరీ బీచ్‌కు తరలివచ్చారు. కోల్ కత్తా హౌరా బ్రిడ్జి నుంచి తొలి సూర్యోదయాన్ని ప్రజలు ఆస్వాదించారు.

ABN Digital: ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో తొలి సూర్యోదయాన్ని చేసేందుకు పర్యాటకులు పూరీ బీచ్‌కు తరలివచ్చారు. కోల్ కత్తా హౌరా బ్రిడ్జి నుంచి తొలి సూర్యోదయాన్ని ప్రజలు ఆస్వాదించారు. ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర సూర్యోదయం చూసిన పర్యాటకులు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ సందడి చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 01 , 2024 | 01:46 PM