ఇరుకునపడిన వైఎస్సార్ కాంగ్రెస్..
ABN, Publish Date - Apr 04 , 2024 | 09:48 AM
అమరావతి: ఒకవైపు రక్తం పంచుకుపుట్టిన చెల్లి, మరోవైపు సొంత బాబాయి కుమార్తె సునీత చేస్తున్న మాటల దాడితో వైసీపీ ఇరుకునపడింది. రాయలసీమలో బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్‌కు ఇది అసలు మింగుడుపడడంలేదు.
అమరావతి: ఒకవైపు రక్తం పంచుకుపుట్టిన చెల్లి, మరోవైపు సొంత బాబాయి కుమార్తె సునీత చేస్తున్న మాటల దాడితో వైసీపీ ఇరుకునపడింది. రాయలసీమలో బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్‌కు ఇది అసలు మింగుడుపడడంలేదు. బస్సుయాత్రలో రోడ్ షోకు జనం లేక తుస్సుమనడంతో వైసీపీ నేతలు డీలపడ్డారు. ఒకే రోజు ఇడుపులపాయలో షర్మిల, మరోవైపు అమరావతిలో సునీత చేసిన విమర్శలు.. మధ్యలో ఎన్నికల కమిషన్ ఐదు జిల్లాల ఎస్పీలు, మూడు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన వైనం.. అధికార పార్టీకి అసలు మింగుడు పడడంలేదు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.
Updated at - Apr 04 , 2024 | 02:04 PM