షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా దాడి..

ABN, Publish Date - Jan 27 , 2024 | 10:49 AM

అమరావతి: ‘నా అక్కా.. నా చెల్లెమ్మలు’ అని ప్రతీ సభలోనూ ఊదరగొట్టే సీఎం జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా టీమ్ నీచమైన పోస్టులతో విరుచుకుపడుతున్నారు.

అమరావతి: ‘నా అక్కా.. నా చెల్లెమ్మలు’ అని ప్రతీ సభలోనూ ఊదరగొట్టే సీఎం జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా టీమ్ నీచమైన పోస్టులతో విరుచుకుపడుతున్నారు. షర్మిల సంధిస్తున్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే వేధిస్తారు.. నిలదీస్తే కేసులు పెడతారు.. తప్పులు ఎత్తి చూపితే సహించలేరు. చివరికి సోషల్ మీడియాలో రకరకాల దూషణలు, నీచమైన వ్యాఖ్యలతో వ్యక్తిత్వ దూషణలకు పాల్పడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 27 , 2024 | 10:49 AM