టీడీపీ, జనసేనపై వైసీపీ కక్షసాధింపు చర్యలు
ABN, Publish Date - Feb 17 , 2024 | 12:43 PM
అమరావతి: ఎన్నికలకు ఇంకా 53 రోజుల సమయం ఉన్న తరుణంలో కక్ష సాధింపు చర్యలు ఉధృతమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పర్యటనలకు బ్రేక్ వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
అమరావతి: ఎన్నికలకు ఇంకా 53 రోజుల సమయం ఉన్న తరుణంలో కక్ష సాధింపు చర్యలు ఉధృతమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పర్యటనలకు బ్రేక్ వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హెలీపాడ్‌కు అనుమతి లేదనడంతో పవన్ బీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారు. చంద్రబాబు ప్రకాశం పర్యటను కూడా అడ్డుకునేందుకు ఆంక్షలు విధించారు. అయినా వెనక్కి తగ్గేదిలేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారపార్టీ కక్ష సాధింపులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 17 , 2024 | 12:43 PM