చంద్రబాబు ఇంటికి వైసీపీ నేతలు..

ABN, Publish Date - Feb 16 , 2024 | 10:49 AM

అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలందరికీ అర్ధమైంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో ఉన్న ముఖ్యనేతలందరు కూడా టీడీపీలో చేరడానికి బారులు తీరారు. దీంతో చంద్రబాబు నవాసం అంతా కోలాహలంగా మారింది.

అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలందరికీ అర్ధమైంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో ఉన్న ముఖ్యనేతలందరు కూడా టీడీపీలో చేరడానికి బారులు తీరారు. దీంతో చంద్రబాబు నవాసం అంతా కోలాహలంగా మారింది. అమరావతి, ఉండవల్లి ప్రాంతంలోని పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో నిండిపోయాయి. చంద్రబాబు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో ఆశావాహలు భారీ బలగాలతో చంద్రబాబు నివాసినికి వస్తున్నారు.

Updated at - Feb 16 , 2024 | 10:49 AM