విశాఖ జిల్లాలో బరితెగించిన వైసీపీ నేతలు..

ABN, Publish Date - Apr 04 , 2024 | 08:41 AM

విశాఖ: జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించారు. యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గంలోని 22వ వార్డులో కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎన్నికల స్వ్కాడ్, పోలీసులు, మీడియా అక్కడికి చేరుకున్నారు.

విశాఖ: జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించారు. యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గంలోని 22వ వార్డులో కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎన్నికల స్వ్కాడ్, పోలీసులు, మీడియా అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులతో సహా మీడియాపై వైసీపీ మూకలు దాడి చేశాయి. ఫోన్లు లాక్కుని, కెమెరాలు ధ్వంసం చేశాయి. ఏబీఎన్ కెమెరామెన్‌పై వైసీపీ గూండాలు దాడి చేయడంతోపాటు కెమెరాలు లాక్కున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 04 , 2024 | 08:41 AM