అవ్వా, తాతలకు పెన్షన్ అందకూడదనే అలా చేశారా?
ABN, Publish Date - Apr 02 , 2024 | 09:04 AM
అమరావతి: వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరం పెట్టాలని ఈసీ ఆదేశించడానికి ముందే రాష్ట్రంలోని చాలా చోట్ల వైసీపీ నేతలు వాళ్లతో రాజీనామా చేయించారు. అంటే అయా వార్డుల్లో అవ్వా, తాతలకు పెన్షన్ అందకూడదనే అలా చేశారా?
అమరావతి: వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరం పెట్టాలని ఈసీ ఆదేశించడానికి ముందే రాష్ట్రంలోని చాలా చోట్ల వైసీపీ నేతలు వాళ్లతో రాజీనామా చేయించారు. అంటే అయా వార్డుల్లో అవ్వా, తాతలకు పెన్షన్ అందకూడదనే అలా చేశారా? ఎన్నికల ముందే రెండు నెలలపాటు వాలంటీర్లను పూర్తిగా రాజకీయ అవసరాలకే వాడుకోవాలని, వాళ్లతో రాజీనమాలు చేయించాలని వైసీపీ ఎప్పుడో నిర్ణియించుకుంది. అంటే ఈ రెండు నెలలపాటు వాలంటీర్ల ద్వారా పెన్షల పంపిణి చేయించకూడదన్నది వైసీపీ నిర్ణయమే కదా? చేయాల్సిందంతా తెరవెనుక చేసేసి.. ఇప్పుడు ఈసీ జారీ చేసిన ఆదేశాలను విపక్షాలపై బురద జల్లేందుకు వాడుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Apr 02 , 2024 | 09:04 AM