సంచలనాలకు తెరలేపిన టీడీపీ
ABN, Publish Date - Feb 26 , 2024 | 07:55 AM
అమరావతి: 94 మంది అభ్యర్థుల పేర్లను ఒకేసారి ప్రకటించి సంచలనాలకు తెరలేపిన టీడీపీ జాబితాను వైసీపీ హై కమాండ్ జీర్ణించుకోలేకపోయింది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు 60 శాతం మంది అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
అమరావతి: 94 మంది అభ్యర్థుల పేర్లను ఒకేసారి ప్రకటించి సంచలనాలకు తెరలేపిన టీడీపీ జాబితాను వైసీపీ హై కమాండ్ జీర్ణించుకోలేకపోయింది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు 60 శాతం మంది అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో అధికారపార్టీలో భయం పట్టుకుంది. అంతే కాకుండా టీడీపీలోకి వలసలు కూడా ప్రారంభం కావడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుసార్లు జాబితాను విడుదల చేసి అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీని కలిపి 77 మంది పేర్లను ప్రకటించిన వైసీపీలో ప్రస్తుతం అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 26 , 2024 | 07:55 AM