ఎన్నికల కోడ్‌ను లెక్కచేయని వైసీపీ..

ABN, Publish Date - Mar 18 , 2024 | 12:02 PM

కాకినాడ: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ వైసీపీ నేతల తీరు మారడంలేదు. కోడ్ అమల్లో ఉన్నా.. అధికారంలో ఉన్నామనే భ్రమల్లో.. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రచారాలు నిర్వహిస్తూ కోడ్‌లు ఉల్లంఘిస్తున్నారు

కాకినాడ: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ వైసీపీ నేతల తీరు మారడంలేదు. కోడ్ అమల్లో ఉన్నా.. అధికారంలో ఉన్నామనే భ్రమల్లో.. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రచారాలు నిర్వహిస్తూ కోడ్‌లు ఉల్లంఘిస్తున్నారు. తాజాగా అటువంటి పరిస్థితి కాకినాడ జిల్లా, పెద్దాపురంలో జరిగింది. కోడ్ అమల్లో ఉండగా సమావేశాలు, సభలు, ఊరుగింపులకు రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరి. అయితే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌలూరి దొరబాబు కోడ్ ఉల్లంగించారు. ఏలాంటి అనుమతులు లేకండా పట్టణంలో భారీ బాక్సులు ఏర్పాటు చేసి కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 18 , 2024 | 12:02 PM