డ్రగ్స్ కేసులో టీడీపీపై వైసీపీ కుట్ర..

ABN, Publish Date - Mar 25 , 2024 | 09:38 AM

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు హత్యలు, దోపిడీలు, చట్ట వ్యతిరేక అంశాలు బయటకు వస్తే వాటిని ప్రత్యర్థిపై నేట్టేసి తన రోత మీడియా ద్వారా ప్రజల్లో దుష్ప్రచారం చేయడానికి వేసిన ఎత్తులు.. ఆ తర్వాత ఘోరంగా చిత్తయ్యాయి.

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు హత్యలు, దోపిడీలు, చట్ట వ్యతిరేక అంశాలు బయటకు వస్తే వాటిని ప్రత్యర్థిపై నేట్టేసి తన రోత మీడియా ద్వారా ప్రజల్లో దుష్ప్రచారం చేయడానికి వేసిన ఎత్తులు.. ఆ తర్వాత ఘోరంగా చిత్తయ్యాయి. గత ఎన్నికలకు ముందు చంద్రబాబుపై వివేకా హత్యను నెట్టేయాలని చూడగా.. ఐదేళ్లు తిరిగినప్పటికీ ఆ కేసు జగన్ మెడకే చుట్టుకోవడం చూశాం. అయినా పాలక పార్టీకి బుద్ధి రావడంలేదు. తాజగా విశాఖ డ్రగ్స్ వ్యవహారంలోనూ పాచిపోయిన పాత ఎత్తులు తెరపైకి తెచ్చారు. సీబీఐ దర్యాప్తు ప్రాథమిక స్థాయిలో ఉండగానే చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, భరత్‌కు లింకులు అంటగడుతూ జగన్ రోత పత్రిక విష ప్రచారం మొదలుపెట్టింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 25 , 2024 | 09:38 AM