ఎన్నికల ముందు ఈ సర్వేలు ఎందుకు?

ABN, Publish Date - Feb 02 , 2024 | 09:55 AM

అమరావతి: కులగణనకోసం వెళుతున్న సచివాలయ సిబ్బందికి జనం నుంచి అనూహ్యరీతిలో నిరసనలు ఎదురౌతున్నాయి. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ప్రక్రియ ఊహించని రీతిలో ప్రతిఘటనలు సవిచూస్తోంది.

అమరావతి: కులగణనకోసం వెళుతున్న సచివాలయ సిబ్బందికి జనం నుంచి అనూహ్యరీతిలో నిరసనలు ఎదురౌతున్నాయి. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ప్రక్రియ ఊహించని రీతిలో ప్రతిఘటనలు సవిచూస్తోంది. సర్వేలపేరుతో పదే పదే ఇళ్లకొచ్చి విసిగించవద్దు. ఎన్నికల ముందు ఈ సర్వేలు ఎందుకు? అంటూ కొందరు.. మేం ప్రభుత్వం నుంచి ఏ సాయం తీసుకోవడంలేదని.. సర్వే పేరుతో తమ ఇళ్ల చుట్టూ తిరగొద్దని ఇంకొందరు చెబుతున్నారు. కులగణన సర్వేకు ఇన్ని వివరాలు ఎందుకంటూ జనాలు సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 02 , 2024 | 09:55 AM