త్రిముఖ పోరుతో ఎవరికి నష్టం?

ABN, Publish Date - Apr 11 , 2024 | 08:23 AM

ఏలూరు జిల్లా: ఎన్నికల వేళ ఆ నియోజక వర్గంలో క్రమంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్యే పోరు ఉంటుందని అందరూ భావించారు. కానీ మూడో ప్రధాన పార్టీ పోటీకి దిగడంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

ఏలూరు జిల్లా: ఎన్నికల వేళ ఆ నియోజక వర్గంలో క్రమంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్యే పోరు ఉంటుందని అందరూ భావించారు. కానీ మూడో ప్రధాన పార్టీ పోటీకి దిగడంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గతంలో పార్టీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. కానీ ఇప్పుడు ప్రభావం ఎంత? అని ప్రశ్న వస్తోంది. ఇంతకూ ఆ నియోజక వర్గం ఎది? ఏజిల్లా?.. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు? త్రిముఖ పోరుతో ఎవరికి నష్టం? తదితర వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 11 , 2024 | 08:23 AM