నీటిపారుదలశాఖపై శ్వేతపత్రం

ABN, Publish Date - Feb 15 , 2024 | 10:21 AM

హైదరాబాద్: లోపాలకు ఎంత మాత్రం తావివ్వకుండా పకడ్బందిగా నీటిపారుదలశాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణియించింది. ఈ నేపథ్యంలో సంబంధిత శ్వేతపత్రం ముసాయిదా ప్రతుల్లో ప్రతిరోజూ మార్పులు చేస్తోంది.

హైదరాబాద్: లోపాలకు ఎంత మాత్రం తావివ్వకుండా పకడ్బందిగా నీటిపారుదలశాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణియించింది. ఈ నేపథ్యంలో సంబంధిత శ్వేతపత్రం ముసాయిదా ప్రతుల్లో ప్రతిరోజూ మార్పులు చేస్తోంది. నిన్న కూడా నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ శ్వేతపత్రంలో పలు మార్పులు, చేర్పులు చేయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలన్నీ వెలుగుచూసేలా శ్వేతపత్రం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 2014 నుంచి 2023 వరకు చేపట్టిన ప్రాజెక్టులన్నింటిని ప్రధానంగా శ్వేతపత్రంలో పేర్కొననున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 15 , 2024 | 10:22 AM